పోషకాల పుట్ట పొన్నగంటి కూర

82చూసినవారు
పోషకాల పుట్ట పొన్నగంటి కూర
పొన్నగంటి కూర తింటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలో ఐరన్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. దీంతో రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది తింటే షుగర్ లెవల్స్ బాగా కంట్రోల్ అవుతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయ పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్