గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతాం

83చూసినవారు
గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతాం
అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం గూడూరులోని సి. ఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్ళడం ప్రజలకు చాలా ఇబ్బంది ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ తెలపడంతో ఆయన ఈ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్