ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజల నుంచి 190 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీల సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.