గెలుపులో వారి పాత్ర ఎనలేనిది

70చూసినవారు
గెలుపులో వారి పాత్ర ఎనలేనిది
చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సి. ఆర్. రాజన్, మాజీ ఎమ్మెల్సీ బి. ఎన్. రాజసింహులును నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సంధర్భంగా బీసీ సెల్ అద్యక్షుడు ధరణి ప్రకాష్ మాట్లాడుతూ, చిత్తూరు పార్లమెంట్ ఎమ్మెల్యేల అభ్యర్థుల గెలుపులో రాజన్, రాజనరసింహులు పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్