ఎన్సీసీ క్యాంపు సర్టిఫికెట్స్ ప్రదానం

75చూసినవారు
ఎన్సీసీ క్యాంపు సర్టిఫికెట్స్ ప్రదానం
వాల్మీకిపురం పి. వి. సి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం 25 మంది ఎన్సిసి క్యాడట్స్ కి హెచ్ఎం సావిత్రి క్యాంపు సర్టిఫికెట్స్ ను ప్రదానం చేశారు. చిత్తూరులోని 35వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో 3వ ఆన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొని, ప్రతిభ కనపరిచిన క్యాడట్స్ ను హెచ్ఎం సావిత్రి మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్