చిత్తూరు జిల్లా , గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అప్పుల బాధతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం నాగరాజు రెడ్డి ఆయన భార్య జయంతి మృతి చెందగా వారి పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు శోకసముద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.