జీడి నెల్లూరు: మద్యం ధరలపై మందుబాబుల ఆవేదన

1049చూసినవారు
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మద్యం షాపులు దక్కించుకున్న యాజమానులు పాత ధరలకే విక్రయిస్తున్నారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు శనివారం మాట్లాడుతూ దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదని మందు బాబులు వాపోయారు. పాత ధరలను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా మద్యం షాపులు యజమానులు వాటిని పట్టించుకోలేదని మద్యం ప్రియులు తెలిపారు.

సంబంధిత పోస్ట్