జీడి నెల్లూరు: బాల్య వివాహాలను అరికట్టాలి

69చూసినవారు
జీడి నెల్లూరు: బాల్య వివాహాలను అరికట్టాలి
బాల్య వివాహాలను అరికట్టాలని, లింగ వివక్షతను రూపు మాపాలని బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలిజవేడు సచివాలయ పరిధిలోని ప్రజలకు పంచాయతీ కార్యదర్శి లావణ్య అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం అని అన్నారు. ఆడపిల్లలే ఇంటికి అందం అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్