ఎస్ఆర్ పురం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

61చూసినవారు
ఎస్ఆర్ పురం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలంలో ఉన్న ప్రజలకు నేటి నుంచి 15వ తేదీ వరకు వరద ముప్పు పొంచి ఉందని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండలంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ లోకనాథం పెళ్లై ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తుఫాన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని, ప్రజలు అధికారుల సూచనలను విధిగా పాటించాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్