మాజీ సీఎంపై టీడీపీ నేత ఫైర్

68చూసినవారు
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా ముఠాల పాలన కనిపిస్తోందని జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. సోమవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, జగన్ పాలనలో జగన్ ముఠా మేస్ట్రీగా, ముఠాలకు సుప్రీంగా ఉండి ఏవిధంగా రాజకీయ హింసలకు పాల్పడ్డారో ప్రజలకు తెలియదా అని చెప్పారు.

సంబంధిత పోస్ట్