జలవనరుల శాఖ మంత్రికి ఘన స్వాగతం

80చూసినవారు
జలవనరుల శాఖ మంత్రికి ఘన స్వాగతం
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడుకి కుప్పంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు, కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించేందుకు సోమవారం ఆయన కుప్పం పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్సీ డా. కంచర్ల శ్రీకాంత్, తదితరులు మంత్రికి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్