చంద్రబాబు ప్రమాణ స్వీకారం..పొటెత్తిన జనాలు (వీడియో)

3657చూసినవారు
కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఇవాళ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు పొటెత్తారు. సభా ప్రాంగణానికి చేరుకోవడంతో జన జాతరను తలపించే విధంగా సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు తరలి వస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్