చిత్తూరు: ఆసుపత్రులు తనిఖీ చేసిన నోడల్ అధికారి

78చూసినవారు
చిత్తూరు: ఆసుపత్రులు తనిఖీ చేసిన నోడల్ అధికారి
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పిసిపి ఎన్డిటి నోడల్ అధికారి డాక్టర్ హనుమంతరావు బుధవారం కుప్పంలోని పలు ఆసుపత్రులను తనిఖీ చేసారు. పలు సూచనలు చేసారు. స్కానింగ్ సెంటర్స్ లో అన్ని లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదన్నారు. ఎవరైనా చేసినచో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్