ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

62చూసినవారు
ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు
రామకుప్పం మండలం ముద్దనపల్లి గ్రామానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనదైన శైలిలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమం వినాయక స్వాముల వారికి అభిషేకము. బాణాసంచా కాలుస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

సంబంధిత పోస్ట్