బజ్జీలు వేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

66చూసినవారు
కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్న వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు పక్కన బజ్జీల దుకాణం నడుపుతున్న వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయనే స్వయంగా బజ్జీలు కాల్చి కూటమి నేతలకు అందజేశారు.

సంబంధిత పోస్ట్