ముస్తాబైన కుప్పం ఆర్డీవో కార్యాలయం

51చూసినవారు
ముస్తాబైన కుప్పం ఆర్డీవో కార్యాలయం
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా మంగళవారం కుప్పం ఆర్డీవో కార్యాలయంతో పాటుగా నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. బుధవారం చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రభుత్వ కార్యాలయల్లో ఎల్ ఈ డీ టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయనున్నారు‌.

సంబంధిత పోస్ట్