బందార్లపల్లి: ప్రజల నుంచి వినతులు స్వీకరణ

591చూసినవారు
రామకుప్పం మండలంలోని బందార్లపల్లి పంచాయతీలో బుధవారం కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం హాజరయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్