మదనపల్లి డివిజన్ లో వర్షపాతం నమోదు వివరాలు

54చూసినవారు
మదనపల్లి డివిజన్ లో వర్షపాతం నమోదు వివరాలు
బంగాళాఖాతంలో తుఫాన్ ప్రభావం వల్ల మదనపల్లి డివిజన్ లో నమోదైన వర్షపాతం వివరాలను ఆదివారం డివై ఎస్ఓ శేషయ్య వివరించారు. మదనపల్లి 17. 8, నిమ్మనపల్లి లో 0. 6, కురబల కోటలో 8. 2, బీ. కొత్తకోట లో 5. 2, పిటిఎం లో 11, పెద్దమండ్యం 9. 2, ములకలచెరువు 10, వాల్మీకిపురం 10. 4, కలికిరి 6. 2, రామసముద్రం 14. 4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు వర్షపాతం నమోదు చేసినట్లు శేషయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్