మదనపల్లి: కుల వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం తగదు

56చూసినవారు
మదనపల్లి: కుల వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం తగదు
రాజకీయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య వర్గీకరణ చిచ్చు పెడుతోందని, కుల వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం తగదని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి అన్నారు. సోమవారం మదనపల్లి బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తి కలిగిస్తోందని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్