ఫిట్టర్ రంగాచారిని సస్పెండ్ చేయండి

74చూసినవారు
ఫిట్టర్ రంగాచారిని సస్పెండ్ చేయండి
మదనపల్లె మునిసిపల్ ఫిట్టర్ రంగాచారిని సస్పెండ్ చేయాలని కమిషనర్ ప్రమీలకు బహుజన యువసేన సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ. రంగాచారి మునిసిపాలిటీలో ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను మున్సిపాలిటీ పనులకు కాకుండా రంగాచారి వ్యవసాయ పొలంలో సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్