కాలుష్య నివారణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కీలకం- భాను ప్రకాష్

53చూసినవారు
కాలుష్య నివారణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కీలకం- భాను ప్రకాష్
రోజురోజుకు పెరుగుతున్న కాలుష్య నివారణలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకలోకి రావడం శుభసూచకమని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా పుత్తూరు బై పాస్ రోడ్ వద్ద జనరిక్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినా ఎలక్ట్రిక్ కారు ఫిల్లింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్