అంగరంగ వైభవంగా ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు

597చూసినవారు
అంగరంగ వైభవంగా ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు
పుత్తూరు: పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం ముందస్తుగా ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా వచ్చిన ఏ జీ ఎం సురేష్ ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అందరూ ఆనందోస్తహలతో కళకళలాడాలని కోరుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు కె. గోపి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్