మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

63చూసినవారు
మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం
పుత్తూరు పురపాలక సంఘ కార్యాలయ నూతన భవన సమావేశ మందిరంలో ఈనెల 27వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు చైర్ పర్సన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు పురపాలక సంఘ కమిషనర్ కే ఎల్ ఎం ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరుకానున్నారు. అందువల్ల వైస్ చైర్పర్సన్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు అందరూ సమావేశం కు తప్పక హాజరు కావాలని కమిషనర్ కోరారు.

సంబంధిత పోస్ట్