జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

555చూసినవారు
జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
పుత్తూరు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ 41వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆరేటమ్మ గ్రామ దేవత ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి సుమారు 300 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్