మహా కుంభాభిషేక పూజల లో పాల్గొన్న ఎమ్మెల్యే

62చూసినవారు
మహా కుంభాభిషేక పూజల లో పాల్గొన్న ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం మధ్యాహ్నం పుత్తూరులో వెలసిన శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వరాలయం నందు వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి పరివార దేవత జీర్ణోదరణ, అష్టబంధన,మహా కుంభాభిషేక కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ పాల్గొన్నారు.ఆలయ పండితులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్