నగరి: శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న నగరి ఎమ్మెల్యే

52చూసినవారు
నగరి: శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న నగరి ఎమ్మెల్యే
నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెంలో వెలసిన శ్రీమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానాన్ని శుక్రవారం నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ గీతా మందిరం ఆశ్రమం పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామి  వారు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. ఆతర్వాత ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు.  అనంతరం భాను ప్రకాష్ అమ్మవారి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి  ఉన్నారు.

సంబంధిత పోస్ట్