నగిరి: రోడ్డుపై హఠాత్తుగా పడిన చెట్టు తప్పిన పెను ప్రమాదం

67చూసినవారు
చిత్తూరు జిల్లా నగరిలోని ప్రకాశం రోడ్డులో యాక్సిస్ బ్యాంక్ ముందు ఉన్న భారీ వృక్షం గురువారం ఉదయం అకస్మాత్తుగా ఒక భారీ వర్షం రోడ్డుపై కూలిపోయింది. ఈ సంఘటనలో రమేశ్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు వృక్షాన్ని తొలగించే చర్యలు తీసుకుంటున్నారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్