నగిరి : రెండు గేదెలను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం

54చూసినవారు
నగిరి : రెండు గేదెలను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
చిత్తూరు జిల్లా, నగరి మండలంలోని రామాపురం వద్ద రోడ్డు పక్కన వెళుతున్న రెండు గేదెలను సోమవారం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒక గేదె అక్కడికక్కడే మృతి చెందగా మరో గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన గేదె విలువ రూ. 40వేలు ఉంటుందని యజమాని వాపోయాడు. మరో గేదెకు చికిత్స చేయించడానికి చాలా ఖర్చవుతుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్