నగిరి: భూమన కరుణాకర రెడ్డితో వైసీపీకి పూర్వ వైభవం

50చూసినవారు
నగిరి: భూమన కరుణాకర రెడ్డితో వైసీపీకి పూర్వ వైభవం
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని మాజీమంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం తిరుపతిలో భూమన ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు భూమన అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. క్లిష్ట పరిస్థితులలో ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని అన్నారు.

సంబంధిత పోస్ట్