నగిరి: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి

58చూసినవారు
నగిరి: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి
వాహన దారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని శుక్రవారంనగిరి సీఐ మహేశ్వర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చు అన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలన్నారు. మైనర్లు వాహనాలను నడిపితే చర్యలు తప్పవన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్