పుత్తూరు : వ్యాసరచన పోటీల్లో బాలికల హవా

58చూసినవారు
పుత్తూరు : వ్యాసరచన పోటీల్లో బాలికల హవా
పుత్తూరు పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాల నందు గురువారం ఈనాడు వార్తాపత్రిక వారు "ఇంటర్నెట్ వల్ల లాభనష్టాలు" అనే అంశంపై వ్యాసరచన పోటీని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు గోపి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను వెలికి తీయడానికి ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు 8వ తరగతి పి. చంద్రిక, ఏ. హేమా , 9 వ తరగతి ఏ. వీక్షిత వాహినిలకు బహుమతులు ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్