పరిశ్రమల శాఖ మంత్రి టి. జి భరత్ ని గురువారం నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు కావలసిన సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. పరిశ్రమల స్థాపించడం వలన నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.