ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన బలిజ సేవా సంఘం నాయకులు

84చూసినవారు
పలమనేరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని బుధవారం బలిజ సేవా సంఘ నాయకులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా వేసి, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘ నాయకులు, పలమనేరు పరిరక్షణ సమితి నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్