పలమనేరు: కొలమాసనపలిలో దొంగతనం

54చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కొలమాసనపల్లెకు చెందిన వెంకట్రమణ ఇంట్లో దొంగతనం జరిగింది. ఎవరూ లేని సమయంలో తలుపులు పగలకొట్టిన దుండగులు, ఇంట్లోని రూ. 16 వేల విలువ చేసే టీవీ, 250 గ్రాముల వెండి, రూ. 50 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితులు సోమవారం వాపోయారు. కేసు నమోదు చేసుకున్న సీఐ నరసింహ రాజు దర్యాప్తు చేపట్టారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్