Dec 04, 2024, 11:12 IST/
సిగ్గు, శరం ఉంటే రేవంత్ రెడ్డి.. నన్ను తప్పని రుజువు చెయ్: KTR
Dec 04, 2024, 11:12 IST
తెలంగాణలో అప్పులకు నెలకు రూ. 6500 కోట్లు కడుతున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారని.. సిగ్గు, శరం ఉంటే రేవంత్ రెడ్డి, నన్ను తప్పని రుజువు చెయ్ లేదా రాజీనామా చెయ్ అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆర్బీఐ డాక్యుమెంట్ లను చూపిస్తూ.. ఏడాదిలో కేవలం రూ.34,730 కోట్లు కట్టారు. అంటే నెలకు రూ.2900 కోట్లు మాత్రమే. మరి మిగతా పైసలు ఎక్కడికి పోతున్నయ్. ఢిల్లీకి పోతున్నాయా? సీఎం బ్రదర్స్ జేబుల్లోకి పోతున్నయా?' అని ప్రశ్నించారు.