Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
Nov 30, 2024, 11:11 IST/వేములవాడవేములవాడరాజన్నను దర్శించుకున్న స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులుNov 30, 2024, 11:11 ISTవేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సంకేపల్లి సుధీర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించారు.