పీలేరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా

51చూసినవారు
పీలేరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా
పీలేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాఫ్, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో ఇంటర్వ్యూలకు 30 మంది హాజరు కాగా 12 మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లు పీలేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు. నిరుద్యోగులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్