భారతదేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ 3వ సారి ప్రమాణ స్వీకారం సందర్భంగా గుర్రంకొండలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. మండలాధ్యక్షులు రామాంజులు ఆధ్వర్యంలో పెద్దఎత్తున బాణాసంచా పేలుస్తూ అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. జై చంద్రబాబు. జై పవన్. జై మోడీ అని నినాదాలు చేశారు.