కలికిరి ఉప సర్పంచ్ గా ఎల్లయ్య ఏకగ్రీవం

54చూసినవారు
కలికిరి ఉప సర్పంచ్ గా ఎల్లయ్య ఏకగ్రీవం
కలికిరి మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ గా 14వ వార్డు సభ్యులు ఆర్ ఎల్లయ్యను వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం కలికిరి పంచాయతీ కార్యాలయంలో ఈవోపీఆర్డి పరుశురాం, ఈవో గురుమోహన్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల క్రితం మృతి చెందడం, ఉప సర్పంచ్ గా ఉన్న వేంపల్లి నూరున్నిషా తన పదవికి ఇటీవల రాజీనామా చేయడంతో ఉప సర్పంచ్ ఎన్నిక అనీవార్యమైందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్