సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: బీజేపీ

50చూసినవారు
సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: బీజేపీ
పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ఎన్డిఏ ప్రభుత్వ లక్ష్యమని బిజెపి పీలేరు అసెంబ్లీ కన్వినర్ పొత్తూరి శ్రీకాంత్ తెలిపారు. బాబు గ్యారెంటీ మేనిఫెస్టో అమలులో భాగంగా కేవీ పల్లి మండలం మల్లారపువాండ్లపల్లిలో వృద్ధులకు పెన్షన్లను 7 వేల రూపాయలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు, వృద్ధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్