పీలేరు: ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు స్థలం కేటాయించండి

74చూసినవారు
పీలేరు: ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు స్థలం కేటాయించండి
పీలేరు పట్టణంలో నందమూరి తారక రామారావు విగ్రహ స్థాపనకు స్థలం కేటాయించాలని తారక రామారావు విజ్ఞాన కళాక్షేత్రం, పీలేరు నియోజకవర్గం తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు నఫీస్ కోరారు. శుక్రవారం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని, త్వరలోనే స్థలం కేటాయిస్తారని నఫీస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్