రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20న జరగనున్న విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయాలని అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ సఫీహరన్ పిలుపునిచ్చారు. గురువారం పీలేరు ఆయన మాట్లాడుతూ సన్న బియ్యంతో పాఠశాల కళాశాల విద్యార్థులకు భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ విద్యా సంస్థల బంద్ కు పిలుపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.