కాణిపాకంలో ఓ మోస్తారు వర్షం

69చూసినవారు
చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి వీధులు జలమయమయ్యాయి. వాతావరణం చల్లబడింది. ఈ నెల 15, 16 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టరేట్ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్