పూతలపట్టు: కాణిపాకంలో వైభవంగా సత్యనారాయణ వ్రతం

59చూసినవారు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వరదరాజ స్వామి వారి ఆలయంలో ఆదివారం సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి పూజలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ఈవో రవీంద్రబాబు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్