కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బుధవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరి గౌడ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, కాణిపాకం ఎస్ఐ ధరణిధర్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.