పూతలపట్టు: అగ్నీవీర్ ర్యాలీని సద్వినియోగించుకోండి

79చూసినవారు
పూతలపట్టు: అగ్నీవీర్ ర్యాలీని సద్వినియోగించుకోండి
కడపలోని డీఎస్ఏ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ కార్యాలయం డైరెక్టర్ కల్నల్ పునిత్ కుమార్ శనివారం తెలిపారు. అడ్మిట్ కార్డులు పొందిన చిత్తూరు జిల్లా అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనాలని సూచించారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు

సంబంధిత పోస్ట్