పడిపోయిన టమోటా ధరలు

67చూసినవారు
పడిపోయిన టమోటా ధరలు
పుంగనూరు నియోజకవర్గం లోని 6 మండలాల్లోనూ ప్రస్తుతం అత్యధికంగా రైతులు సాగు చేస్తున్న ఏకైక పంట టమోటా గత పది రోజులుగా ఎగిసిపడ్డ టమోటా ధరలు బుధవారం ఒక్కసారిగా పడిపోయాయి గత రెండు మూడు రోజులు మునుపు వరకు 15 కేజీల టమోటా బాక్స ధర 850 వరకు ఉన్న ధర బుధవారం 550 రూపాయలకు పడిపోయింది. దీనితో రైతులు కాస్త నిరాశ పడ్డారు. అయినప్పటికీ పెట్టుబడులకు ఇబ్బంది లేదని అంటున్నారు.

సంబంధిత పోస్ట్