అగ్నిప్రమాదంలో రూ. 50 వేలు నష్టం

572చూసినవారు
అగ్నిప్రమాదంలో రూ. 50 వేలు నష్టం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల వర్క్ షాప్ లో బుధవారం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం తెలపడంతో ఘటన స్థలానికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తమ సిబ్బందితొ సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులో తెచ్చారు. అగ్నిప్రమాదంలో రూ 50 వేల నష్టం వాటిల్లినట్లు అధికారి సుబ్బరాజు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్