పుంగనూరు: అగ్ని ప్రమాదంలో రూ. 20వేల నష్టం

69చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చౌడగానే పల్లి గ్రామంలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ ఎఫ్ ఓ సుబ్బరాజు వివరాలు మేరకు స్థానిక గ్రామానికి చెందిన నరసింహులు అనే రైతు ఇంటి పక్కన ఉన్న గడ్డివామికి మంటలు అంటుకోవడంతో స్థానికులు సమాచారం మేరకు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశామన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 వేల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్