ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న చల్లాబాబు

80చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న చల్లాబాబు
పుంగనూరులో టిడిపి ఇన్ఛార్జ్ చల్లా బాబు సోమవారం పర్య టించారు. ఈ సందర్భంగా బిఎంఎస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చల్లా బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులలో ఏ పథకాలను ప్రవేశపెట్టిందో ప్రజలకు తెలియజేశారు. రానున్న రోజులలో మరిన్ని పథకాలు సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెడతారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్